Free Health Camp: అల్గోలే గ్రామంలో MAMS హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరానికి ఊరంతటి ఆదరణ!
సంగారెడ్డి జిల్లాలోని అల్గోలే గ్రామంలో నిన్న ఒక మంచి కార్యక్రమం జరిగింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ MAMS హాస్పిటల్ యాజమాన్యం పల్లెటూరి ప్రజల ఆరోగ్యం కోసం ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సాధారణంగా చిన్న చిన్న జబ్బులకే నగరాలకు పరిగెత్తి, వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకునే రోజుల్లో… నగరంలోని పెద్ద డాక్టర్లే నేరుగా మా ఊరికి వచ్చి ఉచితంగా పరీక్షలు చేయడం పట్ల అల్గోలే గ్రామస్తులు మనసారా సంతోషం వ్యక్తం చేశారు. కేవలం మందులు … Read more