Shamshabaad Airpot లో ఎబోలా అలెర్ట్ కట్టుదిట్టమైన స్క్రినింగ్ -మంత్రి దామోదర ఆదేశాలు

Shamshabaad Airpot లో ఎబోలా అలెర్ట్ కట్టుదిట్టమైన స్క్రినింగ్ -మంత్రి దామోదర ఆదేశాలు

Shamshabaad Airport లో (Ebola Virus)అలర్ట్ ప్రయాణికులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ కట్టుదిట్టమైన స్సీర్నింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మల్లి ఒక వైరస్ భయపెడుతుంది. అదే (Ebola Virus)వ్యాప్తి ఇప్పుడు భారతదేశం లోని తెలంగాణాలో వచ్చిందని తెలంగాణరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.అయితే ఎవరైతే విదేశాల నుంచి మరి ముక్యంగా ఆఫ్రికా దేశాల నుండి వచ్చే ప్రయాణికుల ద్వారా ఆ వైరస్ మనరాష్టం లోకి ప్రవేశించకుండా ముందస్తు చర్యలో భాగంగా హైదరాబాద్ లోని Shamshabad … Read more

Free Health Camp: అల్గోలే గ్రామంలో MAMS హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరానికి ఊరంతటి ఆదరణ!

Free Health Camp

సంగారెడ్డి జిల్లాలోని అల్గోలే గ్రామంలో నిన్న ఒక మంచి కార్యక్రమం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ MAMS హాస్పిటల్ యాజమాన్యం పల్లెటూరి ప్రజల ఆరోగ్యం కోసం ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. సాధారణంగా చిన్న చిన్న జబ్బులకే నగరాలకు పరిగెత్తి, వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకునే రోజుల్లో… నగరంలోని పెద్ద డాక్టర్లే నేరుగా మా ఊరికి వచ్చి ఉచితంగా పరీక్షలు చేయడం పట్ల అల్గోలే గ్రామస్తులు మనసారా సంతోషం వ్యక్తం చేశారు. కేవలం మందులు … Read more