Shamshabaad Airpot లో ఎబోలా అలెర్ట్ కట్టుదిట్టమైన స్క్రినింగ్ -మంత్రి దామోదర ఆదేశాలు
Shamshabaad Airport లో (Ebola Virus)అలర్ట్ ప్రయాణికులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ కట్టుదిట్టమైన స్సీర్నింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మల్లి ఒక వైరస్ భయపెడుతుంది. అదే (Ebola Virus)వ్యాప్తి ఇప్పుడు భారతదేశం లోని తెలంగాణాలో వచ్చిందని తెలంగాణరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.అయితే ఎవరైతే విదేశాల నుంచి మరి ముక్యంగా ఆఫ్రికా దేశాల నుండి వచ్చే ప్రయాణికుల ద్వారా ఆ వైరస్ మనరాష్టం లోకి ప్రవేశించకుండా ముందస్తు చర్యలో భాగంగా హైదరాబాద్ లోని Shamshabad … Read more